Skip to content

Reviewif

Review if you have queries

Menu
  • Home
  • Education
  • Full Forms
  • English-Telugu Meanings
Menu

Quinoa in Telugu (క్వినోవా ):క్వినోవా ఇన్ తెలుగు

Posted on February 21, 2021February 23, 2021 by Admin

Quinoa in Telugu (క్వినోవా) is often asked for by many as it is the main cash crop, of late, in the news for its growing popularity in the health niche. It is considered the ”rich man” crop or food as it is too costly. క్వినోవా ఇన్ తెలుగు ఏమిటి అనగా అది ఒక విత్తనం గా చెప్పవచ్చు.

మీకు తెలుసా! క్వినోవా సంవత్సరంగా 2013 ను  ఐక్యరాజ్యసమితి ప్రకటించింది.

Quinoa is neither a cereal nor a grain. Then, what is it? It is a seed. Interesting?

In this post, you will know what is Quinoa?

It has become popular recently for using it as a part of healthy lifestyle changes.

Why is it so costly?

Where is it cultivated?

What are the benefits of consuming Quinoa?

What are the health benefits?

Whether it is grown in India?

And lots more.

Lets’ dive right in.

Table of Contents

  • Quinoa in Telugu
  • Quinoa Recipes in Telugu
  • Quinoa Rice in Telugu:
  • Harvesting Quinoa (in Telugu)
  • What are the Health Benefits of Quinoa?
  • Quinoa Benefits in Telugu
  • Quinoa Flakes In Telugu
    • Quinoa In English
  • What is quinoa in Telugu?
  • What is Quinoa in Telugu called?
  • క్వినోవా తెలుగు లో ఏమంటారు?
  • Quinoa Meaning in Telugu with images
    • Millets in Telugu & English ( తెలుగు లో చిరు ధాన్యాలు)
    • How do you like this article on Quinoa in Telugu meaning and Quinoa benefits in Telugu?
    • Let me know in the comments section below right now.

Quinoa in Telugu

గోధుమలతో పోలిస్తే ఇందులో(Quinoa) ప్రొటీన్ శాతం ఎక్కువ. అదేసమయంలో వీటిల్లో గ్లూటెన్ ఉండదు.ఈ గింజలు రెండు నుంచి నాలుగు గంటల్లోనే మొలకలు వస్తాయి. దాంతో సలాడ్ల తయారీలో వాడుకోవడం సులభం. ముఖ్యంగా సలాడ్లలో ఈ గింజలు చక్కగా

సరిపోతాయి. ఇతర ఆకుకూరల్లానే ఈ మొక్క ఆకుల్నీ తింటారు.

Quinoa Recipes in Telugu

Quinoa Recipes in Telugu are many. You may like the Cheesy Quinoa prepared by Shilpa Shetty Kundra. Check this video now.

గోధుమ, ఎరుపు, ముదురు గోధుమ, నలుపు, గులాబీ రంగుల్లో ఇవి పండుతాయి.

సుమారు ఏడువేల సంవత్సరాల క్రితమే ఆండెస్ పర్వతశ్రేణుల్లోని దక్షిణ అమెరికన్లు వీటిని సాగుచేసేవారు.

యోధులకు నీరసాన్ని రానివ్వదన్న కారణంతో స్థానికులు క్వినోవాను బంగారంగా భావించేవారు.

ప్రస్తుత నిపుణులు సైతం దీన్ని ‘సూపర్‌గ్రెయిన్ ఆఫ్ ద ఫ్యూచర్’గా చెబుతున్నారు.

The rate per kilo of Rice would be around Rs50 but, Quinoa’s cost would be around Rs260- to Rs300 per Kg.

Quinoa Rice in Telugu:

Harvesting Quinoa (in Telugu)

1. ఈ పంట 90 రోజుల్లో చేతకి వస్తుంది. నారు పోసిన 10 నుంచి 20 రోజుల్లో నాటాలి.

2. పంటకు ఎలాంటి తెగుళ్లు ఆశించవు. ఖర్చు ఎకరాకు రూ. 17 వేలు మాత్రమే.

3. రబీ పంటగా విత్తుకోవచ్చు. రబీలో రెండో పంటగా విత్తుకోవచ్చు.

4. శీతాకాలంలో సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు అనువుగా ఉంటుంది. కాగా ఈ పంట సాగుకు అన్ని పొలాలు అనుకూలం.

Peru, Bolivia, Ecuador, Columbia, Argentina countries in South Africa grow this rich cash crop and have a lot of demand in these areas. It is even cultivated in Bolivia where there is water scarcity for growing crops. This high nutrient crop is called ”Golden Crop” in Bolivia. The farmers’ revenue doubled because of this cash crop there. As a result, there is l lot of change in their livelihood and lifestyle.

The “days to harvest” is calculated from the transplanting date into the garden to the days the variety should mature and maybe picked/consumed.

Quinoa crop generally takes 90 days to harvest. Seedlings should be sown within ten to 10 days. This crop is not affected by pests normally. Average expenditure for 1 acre will be around Rs17,000. It can be cultivated in any month. It costs Rs260-300 per kilo in the market. The produce will be 10-12 Quintals per acre. Some of the peasants in Rangareddy District of Telangana cultivates this crop.

Gluten free Quinoa is being consumed by most of the Americans recently.

UNO has declared 2013 as Quinoa Year. Proteins percentage is high in Quinoas when compared to Wheat.

What are the Health Benefits of Quinoa?

Quinoa Benefits in Telugu

Quinoa benefits in Telugu are as follows:

1. క్వినోవా దాని లో ఉండే మంచి గుణాలు వల్ల గుండె జబ్బులు, మధుమేహం, మరియు ఉబకాయం ను అదుపులో పెడుతుంది. కార్బోహైడ్రేట్స్ వల్ల కలిగే నష్టాలను నివారిస్తుంది.

2. దీనిలో ఉండే అత్యధిక ప్రోటీన్ వల్ల దీనిని వరి , గోధుమలకు ప్రత్యామ్నయ పంటగా పరిగణిస్తారు.

3. అంతేగాక, క్వినోవా లో విటమిన్ B, విటమిన్ E, కాల్షియమ్ , మాంగనీస్ , మరియు మెగ్నీషియం చాలా ఎక్కువ మోతాదులో లభ్యం అవుతాయి. అలాగే, ఎలర్జీ కి కూడా దూరంగా ఉంచుతుంది.

4. ఇందులో పీచుపదార్థం శాతం ఎక్కువగా ఉంటుంది.

5. క్వినోవా మరియు మిల్లెట్లు రెండూ సహజంగా గ్లూటెన్-ఫ్రీ మరియు ఫైబర్ అధికంగా ఉంటాయి మరియు అవసరమైన పోషకాలతో నిండి ఉంటాయి.

6. శాఖాహారులకు ఇది ప్రోటీన్ యొక్క మంచి మూలం. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది, కొలెస్ట్రాల్ స్థాయిని కూడా నియంత్రిస్తుంది.

7. ఇంకా, క్వినోవా తక్కువ గ్లైసెమిక్ (Low GI) సూచిక ఆహారంగా పరిగణించబడుతుంది.

Quinoa Flakes In Telugu

Now, let’s see what Quinoa Flakes In Telugu is called క్వినోవా రేకులు. వీటిని రకరకాల వంటలలో వాడతారు.

Quinoa In English

Quinoa benfits in english are as follows:

1. Quinoa controls diabetes, obesity, heart-diseases that are directly linked to high consumption of carbohydrates. It contains high proteins and can be used as alternatives to Rice and Wheat.

2. You can prepare khichdi, bread, biscuits, cookies with Quinoa as usual.

3. Quinoa contains Vitamin-B, Vitamin-E, Calcium, magnesium, manganese in rich quantities apart from high proteins. As far as the allergic element is concerned it considered non-allergic to many.

4. Quinoa seeds are rich in fiber as well. The good magnesium available in Quinoa decreases the pressure on blood vessels. As a result, Quinoa prevents us from getting migraines and other severe pains.

5. Both quinoa and millets are naturally gluten-free, fiber-rich, and loaded with essential nutrients.

6. For Vegans and vegetarians, this is a good source of protein as well. Controls blood sugar levels, control the cholesterol level also. Further, Quinoa is considered a Low Glycemic index food.

7. Of course, Quinoa is considered a healthy food, and because of which the cultivation is improving rapidly in many parts of India.

What is quinoa in Telugu?

What is Quinoa in Telugu called?

In Telugu also, Quinoa is called Quinoa only.

Quinoa: వీటిని ప్రొటీన్‌శాతం ఎక్కువగా ఉండే ఇతర పదార్థాల్లా కాకుండా బియ్యం, గోధుమలకు ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు.

పొట్టు తీసిన ఈ ధాన్యాన్ని అన్నంలానే వండుకోవచ్చు.

క్వినోవా తెలుగు లో ఏమంటారు?

Quinoa Meaning in Telugu with images

క్వినోవా విత్తనాల పేరు తెలుగులో ప్రత్యేకంగా ఏమి లేదు.

తెలుగు లో కూడా క్వినోవా అనే పిలిస్తారు. తెలుగు భాషలో క్వినోవా అనగా మిల్లెట్స్ (millets) తో పొరబడతారు.

క్వినోవా విత్తనాల ను కొర్రలు, అండు కొర్రలు, అరికెలు, సామలు, ఊదలు తో పొరబడతారు.

కానీ, అవి కాదని అర్థం చేసుకోండి. అవి క్వినోవా విత్తనాలు మాత్రమే సుమా.

Quinoa in Telugu
Quinoa In Telugu: Image Source: Wikipedia

Millets in Telugu & English ( తెలుగు లో చిరు ధాన్యాలు)

1. Korralu కొర్రలుFoxtail Millet/ Italian Millet
2. Andu Korraluఅండు కొర్రలుBrowntop Millet
3. ArikeluఅరికెలుKodo Millet
4. Udalu/Udarluఊదలు/ఉదర్లు /కోడి సమ Barnyard Millet
5. SaamaluసామలుLittle Millet
సిరి ధాన్యాలు
6. Jonnalu జొన్నలు Great Millet/Sorghum
7. Sajjaluసజ్జలుSpiked millet/Pearl millet
8. Ragi/RaguluరాగులుFinger millet
9. Variga/Varigaluవరిగలుcommon millet/Proso millet
చిరు ధాన్యాలు

How do you like this article on Quinoa in Telugu meaning and Quinoa benefits in Telugu?

Let me know in the comments section below right now.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

  • Webinar Meaning In Telugu:వెబినార్ అంటే ఏమిటి?
  • WFM Full Form In Facebook & Social Media
  • Full form of DP: What is the full form of DP?
  • Yogurt Meaning In Telugu: Actual Meaning Of Yogurt In Telugu Surprises You.
  • Quinoa in Telugu (క్వినోవా ):క్వినోవా ఇన్ తెలుగు

Recent Comments

  • SUDHANSHU SEKHAR SAHA on IPPB customers: Get ready for Virtual debit card- Future feature
  • Admin on Healthy Lifestyle changes
  • Kiran on Healthy Lifestyle changes

Archives

  • March 2021
  • February 2021
  • August 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020

Pages

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
©2021 Reviewif | Built using WordPress and Responsive Blogily theme by Superb